Mohini Ekadashi 2023 in Telugu | మోహినీ ఏకాదశి కథ

Mohini Ekadashi 2023 మోహినీ ఏకాదశి Mohini Story వైశాఖ శుద్ధ ఏకాదశిని ‘మోహినీ ఏకాదశి’ అని అంటారు. సముద్ర మథనం జరిగిన తరువాత దేవదానవులు అమృతం కోసం తగవులాడుకున్నారు. అమరత్వాన్ని (మరణం లేకుండా ఉండడం) పొందాలంటే వారు ధర్మ ప్రవర్తనులై ఉండాలి. వారివలన సమస్త లోకాలకు మేలు జరగాలి. కానీ అసురులు  అమృతాన్ని తాగి ముల్లోకాలనూ అనుభవించదలచారు. ధర్మాన్నీ, జ్ఞానాన్నీ వారు లేక్ఖ చేయలేదు. దేవతలు జ్ఞానాన్ని , ధర్మ ప్రవర్తనను అంగీకరించి ఆచరించారు. అటువంటి … Continue reading Mohini Ekadashi 2023 in Telugu | మోహినీ ఏకాదశి కథ