
1. ముఖం పై పుట్టుమచ్చల ఫలితాలు
- ఎడమకన్ను – స్వార్జిత ధనార్జన
- కుడికన్ను – అనుకూల దాంపత్యము
- ముక్కుమీద – కోపము, వ్యాపార దక్షత
- గడ్డము – విశేష ధన యోగము
- నుదిటి మీద – మేధావి, ధన వంతులు
- దవడల యందు ( స్త్రీ లకు ) = దుఖ: వంతులు
- ముక్కు ప్రక్కల యందు = దేశ సంచారి
- గడ్డమందు = ధనము ,కీర్తి
- పెదవులందు =చమత్కారులు
- ముక్కు మీద = కార్య సిద్ది
- చెక్కిలి యందు =సకల భోగాలు
- ఎడమ కనుబొమ్మ = దూర దృష్టం
- కుడి కనుబొమ్మ =ధన వంతులతో వివాహం
- ఎడమ కణత = అపజయాలు, దుర దృష్టం
- కుడి కణత = ధన లాభం, కీర్తి , ప్రతిష్టలు
Promoted Content
Its true but not coincide that given results
Ladies nadulalo snanalu ela cheyali ante water ki etavalugana leka pravahaniki eduruga vundi cheyala.? Plz reply hariome
sthreelu nadhi pravahaniki ki eetavalugane cheyali and purshulu nadhi pravahaniki eduruga cheyali jyothi garu nenu zee telugu omkaram guruji chepte telusukunna
Thanks for information
Nice
Good info..
Good info.. sir