మీ శరీరంలో ఇక్కడ పుట్టు మచ్చలుంటే మీ అంత అదృష్టవంతులు ఉండరు! | Mole Theory

0
573
Moles on These Body Parts Means
What is the Meaning if Moles on These Body Parts Means?

Moles on These Body Parts Means

1పుట్టుమచ్చల సిద్ధాంతం

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మానవ శరీరంపై పుట్టు మచ్చలు అనేది సహజం. సాముద్రిక శాస్త్రంలో పుట్టు మచ్చల గురించి చాలా వివరంగా వివరించారు. మన శరీరంలో ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే మంచిదో కూడా వివరించారు. మన శరీరంలోని కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే అతడు ధనవంతుడు అవుతాడని సాముద్రిక శాస్త్రంలో పేర్కొన్నారు. మరి ఏ చోట పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు అవుతారు అనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం పక్క పేజీలో చూడండి…

Back