వశిష్ట మహాముని విరచిత మృత సంజీవన స్తోత్రం | Mrutha Sanjivani Stotram

0
1097
వశిష్ట మహాముని విరచిత మృత సంజీవన స్తోత్రం
వశిష్ట మహాముని విరచిత మృత సంజీవన స్తోత్రం | Mrutha Sanjivani Stotra

వశిష్ట మహాముని విరచిత మృత సంజీవన స్తోత్రం | Mrutha Sanjivani Stotram

మృత సంజీవన స్తోత్రం

 

Mrutha Sanjivani Stotram

ఏవమారాధ్యగౌరీశందేవంమృత్యుఞ్జయేశ్వరమ్।

మృతసఞ్జీవనంనామ్నాకవచంప్రజపేత్సదా॥౧॥

 

సారాత్సారతరంపుణ్యంగుహ్యాద్గుహ్యతరంశుభమ్।

మహాదేవస్యకవచంమృతసఞ్జీవనాభిధమ్॥౨॥varనామకమ్

సమాహితమనాభూత్వాశృణుష్వకవచంశుభమ్।

శృత్వైతద్దివ్యకవచంరహస్యంకురుసర్వదా॥౩॥

 

వరాభయకరోయజ్వాసర్వదేవనిషేవితః।

మృత్యుఞ్జయోమహాదేవఃప్రాచ్యాంమాంపాతుసర్వదా॥౪॥

 

దధానఃశక్తిమభయాంత్రిముఖంషడ్భుజఃప్రభుః।

సదాశివోఽగ్నిరూపీమామాగ్నేయ్యాంపాతుసర్వదా॥౫॥

 

అష్టాదశభుజోపేతోదణ్డాభయకరోవిభుః।

యమరూపీమహాదేవోదక్షిణస్యాంసదాఽవతు॥౬॥

 

ఖడ్గాభయకరోధీరోరక్షోగణనిషేవితః।

రక్షోరూపీమహేశోమాంనైరృత్యాంసర్వదాఽవతు॥౭॥

 

పాశాభయభుజఃసర్వరత్నాకరనిషేవితః।

వరూణాత్మామహాదేవఃపశ్చిమేమాంసదాఽవతు॥౮॥

 

గదాభయకరఃప్రాణనాయకఃసర్వదాగతిః।

వాయవ్యాంమారుతాత్మామాంశఙ్కరఃపాతుసర్వదా॥౯॥

 

శఙ్ఖాభయకరస్థోమాంనాయకఃపరమేశ్వరః।

సర్వాత్మాన్తరదిగ్భాగేపాతుమాంశఙ్కరఃప్రభుః॥౧౦॥

 

శూలాభయకరఃసర్వవిద్యానమధినాయకః।

ఈశానాత్మాతథైశాన్యాంపాతుమాంపరమేశ్వరః॥౧౧॥

 

ఊర్ధ్వభాగేబ్రహ్మరూపీవిశ్వాత్మాఽధఃసదాఽవతు।

శిరోమేశఙ్కరఃపాతులలాటంచన్ద్రశేఖరః॥౧౨॥

 

భ్రూమధ్యంసర్వలోకేశస్త్రినేత్రోలోచనేఽవతు।

భ్రూయుగ్మంగిరిశఃపాతుకర్ణౌపాతుమహేశ్వరః॥౧౩॥

 

నాసికాంమేమహాదేవఓష్ఠౌపాతువృషధ్వజః।

జిహ్వాంమేదక్షిణామూర్తిర్దన్తాన్మేగిరిశోఽవతు॥౧౪॥

 

మృతుయ్ఞ్జయోముఖంపాతుకణ్ఠంమేనాగభూషణః।

పినాకీమత్కరౌపాతుత్రిశూలీహృదయంమమ॥౧౫॥

 

పఞ్చవక్త్రఃస్తనౌపాతుఉదరంజగదీశ్వరః।

నాభింపాతువిరూపాక్షఃపార్శ్వౌమేపార్వతీపతిః॥౧౬॥

 

కటిద్వయంగిరీశోమేపృష్ఠంమేప్రమథాధిపః।

గుహ్యంమహేశ్వరఃపాతుమమోరూపాతుభైరవః॥౧౭॥

 

జానునీమేజగద్ధర్తాజఙ్ఘేమేజగదమ్బికా।

పాదౌమేసతతంపాతులోకవన్ద్యఃసదాశివః॥౧౮॥

 

గిరిశఃపాతుమేభార్యాంభవఃపాతుసుతాన్మమ।

మృత్యుఞ్జయోమమాయుష్యంచిత్తంమేగణనాయకః॥౧౯॥

 

సర్వాఙ్గంమేసదాపాతుకాలకాలఃసదాశివః।

ఏతత్తేకవచంపుణ్యందేవతానాంచదుర్లభమ్॥౨౦॥

 

మృతసఞ్జీవనంనామ్నామహాదేవేనకీర్తితమ్।

సహస్రావర్తనంచాస్యపురశ్చరణమీరితమ్॥౨౧॥

 

యఃపఠేచ్ఛృణుయాన్నిత్యంశ్రావయేత్సుసమాహితః।

సకాలమృత్యుంనిర్జిత్యసదాయుష్యంసమశ్నుతే॥౨౨॥

 

హస్తేనవాయదాస్పృష్ట్వామృతంసఞ్జీవయత్యసౌ।

ఆధయోవ్యాధయస్తస్యనభవన్తికదాచన॥౨౩॥

 

కాలమృత్యుమపిప్రాప్తమసౌజయతిసర్వదా।

అణిమాదిగుణైశ్వర్యంలభతేమానవోత్తమః॥౨౪॥

 

యుద్ధారమ్భేపఠిత్వేదమష్టావింశతివారకమ్।

యుద్ధమధ్యేస్థితఃశత్రుఃసద్యఃసర్వైర్నదృశ్యతే॥౨౫॥

 

నబ్రహ్మాదీనిచాస్త్రాణిక్షయంకుర్వన్తితస్యవై।

విజయంలభతేదేవయుద్ధమధ్యేఽపిసర్వదా॥౨౬॥

 

ప్రాతరుత్థాయసతతంయఃపఠేత్కవచంశుభమ్।

అక్షయ్యంలభతేసౌఖ్యమిహలోకేపరత్రచ॥౨౭॥

 

సర్వవ్యాధివినిర్మృక్తఃసర్వరోగవివర్జితః।

అజరామరణోభూత్వాసదాషోడశవార్షికః॥౨౮॥

 

విచరత్యఖిలాఁలోకాన్ప్రాప్యభోగాంశ్చదుర్లభాన్।

తస్మాదిదంమహాగోప్యంకవచంసముదాహృతమ్॥౨౯॥

 

మృతసఞ్జీవనంనామ్నాదేవతైరపిదుర్లభమ్॥౩౦॥Only one line

॥ ఇతిశ్రీవసిష్ఠప్రణితంమృతసఞ్జీవనస్తోత్రమ్సమ్పూర్ణమ్॥

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here