వివాహం జరిగే సమయం తెలుసుకోవడం ఎలా?

8
17731

Astro_club

జాతకచక్రం పరిశీలించేటప్పుడు జాతకంలో పెళ్ళి తొందరగా జరుగుతుందా లేదా, ఆలస్యంగా జరుగుతుందా అనే విషయం గమనించాలి. ప్రస్తుతం 22 సంవత్సరా ల్లోపు జరిగే వివాహాలను తొందరగా జరిగే వివాహాలుగా అనుకోవచ్చు.

1. లగ్నం మరియు సప్తమ భావమందు శుభగ్రహాలు ఉండి సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా శుభగ్రహాల దృష్టి పొందిననూ.

2. ద్వితీయ, అష్టమ స్థానాల యందు శుభగ్రహాలు ఉన్నప్పుడు…

3. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు అనగా మీనరాశిలో గాని, తుల, వృషభ రాశులలో రవికి 150 లకుపైగా దూరంగా ఉన్నప్పుడు…

4. శుక్రునిపైన, చంద్రుని పైన శని దృష్టి పడకుండా ఉన్నప్పుడు…

5. శుభగ్రహాలు వక్రగతి పొందకుండా ఉన్నప్పుడు…

6. జలతత్వ రాశులలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వివా హం తొందరగా జరుగుతుంది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

8 COMMENTS

 1. Dear hariom
  i am sathish my date of birth 7-6-1988 2′:50pm my place of birth ramgundam dist karimnagar can any tell me about when i get good job

 2. My name is naresh my date of birth,13/7/1986,1.30 p.m. parvathipuram,veejayanagaram (dist) Andhra pradesh,India ,please tell me ,when i get marry which star or which rasi girl i marry, which place girl ican marry

  Thank you

 3. My nemes is yesubabu andhrapradesh my do b 3/12/1987 నకు ఇంకా పెళ్ళి కాలేదు ఎపుడు అవుతుందో చెప్పగలరు please చాలా ఇబ్బందిగ ఉంధి

  • మీరు మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకొని. అక్కడ మీకు వ్యక్తిగత సమస్యల పరిష్కారాలు, ముహూర్తం మరియూ మంచిరోజులు అని మూడు ఆప్షన్స్ లో మీ అడగలిఅనుకున్న మీ ప్రశ్న ని ఎంచుకోండి, మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

   *ఆండ్రాయిడ్ డౌన్లోడ్ లింక్:*
   https://play.google.com/store/apps/details?id=com.radharam.hariome

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here