చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం | Lakhamandal Temple History

0
1453
Lakhamandal Temple History
What is the Mystery & Secretes of Lakhamandal Temple?

Mysterious Temple of Where the Dead People Gets Alive Again For Some Time

1చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించే దేవాలయం

చనిపోయిన వారిని కొన్ని నిమిషాలు బతికించగల దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..!

మన సాంకేతిక పరిజ్ఞానం గొప్పగా అందుబాటులోకి వచ్చినా కూడా మానవ మేధస్సుకు అర్థం కాని చాలా విషయాలు ఈ భూమిపై ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. అందులో చావు మరియు పుట్టుకలు కూడా ఉన్నాయి. ప్రాణం ఎప్పుడు పోతుంది అనే విషయం గురించి ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ ఈ దేవాలయంలో చనిపోయినవారు కొద్దిసేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారు. అయితే ఆ దేవాలయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back