
Why Nagula Panchami Dates Change in Every Year?
1ఎందుకు నాగుల చవితి ప్రతి సంవత్సం వచ్చే తేదిలో మార్పులు
కోరిన కోరికలు నెరవేరడానికి నాగులపంచమి నాడు నాగదేవతని పూజిస్తారు. నాగదేవతని పూజించడం వలన నాగ సర్ప దోషం నుండి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో నాగుల చవితికి చాలా విశిష్టత ఉంది. నాగుల చవితికి ప్రతి సంవత్సరం శ్రావణ మాస శుక్ల పక్షం అయిన 5 రోజున నాగ పంచమి జరుపుకుంటారు. నాగదేవతను శ్రద్ధగా ఆరాధించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శివుడికి ప్రీతికరం అయిన నాగు పామును నాగుల చవితి నాడు పూజించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. నాగుల చవితి నాడు మహిళలు వ్రతాలు కూడా చేస్తారు. ఈ సంవత్సరం నాగుల పంచమిని ఏ తేదిలో జరుపుకోవాలో, పూజా చేసే సమయంలో ఏ నియమాలు పాటించాలో తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.