తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..? How are Decide Telugu Months Names in Telugu ?

0
7628
names of Telugu months
names of Telugu months

How are the names of Telugu months decided?

Back

1. తెలుగు నెలల పేర్లు ఏ విధంగా నిర్ణయించారు ..?

పౌర్ణమి ఏ నక్షత్రం లో వస్తే  నెలను ఆ నక్షత్రం పేరు మీద పిలుస్తారు.  చిత్తా నక్షత్రం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల చైత్రమాసమనీ , విశాఖ మాసం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల వైశాఖ మాసం అనీ, జ్యేష్ఠ నక్షత్రం లో పౌర్ణమి ప్రవేశించడం వల్ల జ్యేష్ఠ మాసమనీ అంటాం.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here