
nara disti remedies in telugu
1. నరదిష్టి అంటే?
నరుని కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అనేది ఎక్కువగా వింటూ ఉంటాము.అసలు దిష్టి అంటే ఏమిటి ?మానవ శరీరంలోంచి అనుకూల, ప్రతికూల, శక్తి విడుదల చేసే అవయవాలు కొన్ని వున్నాయి. వాటిలోముఖ్యమైనవి కళ్ళు కూడా ఒకటి. ఇవి వివిధ రకాల విషయ జ్ఞానాన్ని మెదడుకు చేరవేస్తాయి. చూసిన విషయాన్ని అవగాహన చేసుకుని భావాల్ని తిరిగి మన కళ్ళల్లో ప్రస్ఫుటం చేసే శక్తి వీటికి వుంది. ఏదైనా వస్తువు చూసినప్పుడు కంటినుంచి వెళ్ళే ప్రతికూల శక్తి ఎదుటివారిమీద పడ్డప్పుడు ఆ ప్రభావం వారిమీద పడుతుంది. అదే దిష్టి.
Promoted Content
వివాహితలు చేయవలసినవి తెలుపగలరు.