నృసింహ జయంతి – ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన సమాచారం | Narasimha Jayanti In Telugu

Narasimha Jayanti In Telugu “వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్, మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్” వైశాఖ శుక్ల చతుర్దశి నాడు తనన నృసింహావతామును పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నారసింహుడే స్వయంగా ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణంలో కలదు. నృసింహ అవతార కథ శ్రీ మహా విష్ణుని నివాసమైన వైకుంఠానికి జయవిజయులనే సంరక్షకులు ఉండేవారు. వారు నారాయణుని పరమభక్తులు. ఒకనాడు సనక సనందనాదులు వైకుంఠ వాసుని సందర్శనార్థమై వచ్చారు. వారు వచ్చిన సమయం శ్రీమహావిష్ణువు ఏకాంత సేవలో ఉండే సమయం … Continue reading నృసింహ జయంతి – ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన సమాచారం | Narasimha Jayanti In Telugu