సూర్యునిచే పూజింపబడుతున్న నారాయణుని ఆలయం | Jainath Laxmi Narasimha Swamy Temple in Telugu.

  జైనథ్ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం అతిపురాతన ఆలయాల్లో ఒకటిగా జైనథ్ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం వెలుగొందుతున్నది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉంది. ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి వారి కోరికలను తీర్చుకున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్లో ఒకటి కాగా, శ్రీశైలంలో మరో ఆలయం ఉందని వేదాంతులు చెబుతుంటారు. శ్రీశైలంలో ఉంది సూర్య దేవాలయం కాగా ఆదిలాబాద్ … Continue reading సూర్యునిచే పూజింపబడుతున్న నారాయణుని ఆలయం | Jainath Laxmi Narasimha Swamy Temple in Telugu.