నోటి అల్సర్‌ కడుపునొప్పికి ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధం | Natural Medicine for Stomach Pain and Mouth Ulcer in Telugu

0
9619
Baby_Carrots_2
నోటి అల్సర్‌ కడుపునొప్పికి ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధం | Natural Medicine for Stomach Pain and Mouth Ulcer in Telugu

క్యారెట్‌లో విటమిన్‌ ‘ఎ  ‘ఉంటుంది. ఎ విటమిన్‌ వల్ల కంటిచూపుకు ఎంతో మేలు కల్గుతుంది. క్యారెట్‌ను అధికంగా తింటే కంటిజబ్బులు కూడా మటుమాయమవు తాయి. అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా అధికంగానే ఉంటుంది.

క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో చైతన్యవంతమవుతుంది. కాలిన గాయాలతో బాధపడేవారికి పచ్చి క్యారెట్‌ రసం గానీ, దాని పిప్పిగానీ కాలిన చోట రాసినట్లయితే, గాయం త్వరగా మానడమే కాక, చల్లగా ఉంటూ కాలిన గాయం బాధ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కూడా కల్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానేందుకు దోహదపడు తుంది. అంతే కాక కాలిన గాయాల మచ్చలు కూడా క్యారెట్‌ రసం పూయడం వల్ల త్వరగా మానిపోతాయి.

*చర్మానికి: ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్‌ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్‌ రసం తోడ్పడుతుంది.

·         క్యారెట్ జ్యూస్ త్రాగడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది

ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ అరకప్పు  టొమాట జ్యూస్ అరకప్పు కలిపి అందులో కొద్దిగా తేనే కల్పిత్రాగితే వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది

చిన్నారులు ఈ క్యారెట్‌ జ్యూస్‌ను కొన్ని వారాలపాటు సేవించినట్లయితే వారికి కడుపునొప్పి సమస్య తగ్గుతుంది.

క్యారెట్‌ జ్యూస్‌లోని పీచు పదార్థం ఉదరకోశం, పిత్తం, వాతం, కఫం లాంటి సమస్యలకు కూడా క్యారెట్‌ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది.

రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. క్యారెట్‌తోపాటు కాస్త తేనెను కలిపి పిల్లలకు ఇచ్చినట్లయితే వారి చర్మం కాంతివంతంగా తయారవు తుంది. దీర్ఘకాలిక రోగాలను సైతం క్యారె ట్‌లోని యాంటీ యాక్సిడెంట్స్‌ నయం చేస్తాయి.

చిన్నారులకు రాత్రి పడుకోబోయే ముందు ఓ గ్లాస్‌ క్యారెట్‌ జ్యూస్‌ ఇచ్చి నట్లయితే వారు ఎంతో హాయిగా చక్కగా నిద్రిస్తారు.

శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్‌ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. *శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్‌ జ్యూస్‌ తప్పక సేవించాలి.
* కంటికి కూడా చాల మంచిది. ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ ని సేవించిన ఎడల కళ్ళజోడు తో అవసరమే ఉండదు. కంటికి సంబంధిచిన జబ్బులని ప్రాలదోలుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here