రక్తపోటుకు ఆయుర్వేదపరమైన చిట్కా

0
5125

natural-remedy-for-blood-pressure

తెల్లమద్ది చెక్క బెరడు చూర్ణం , అశ్వగంధ చూర్ణం సర్వగంద చూర్ణం , ఉశిరికాయల బెరడు చూర్ణం , తిప్ప సత్తు చూర్ణం ఈ 5 చుర్ణములు సమాన బాగాలుగా కలుపుకుని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం 5 గ్రా మోతాదుగా పాలు అనుపానం తో సేవిస్తూ ఉంటే క్రమంగా రక్తపోటు సమస్య పరిష్కారం అవుతుంది.

దీనితో పాటు రోజు ఉదయం పరగడుపున రెండు స్పూన్ల తులసి ఆకుల రసం తీసుకోవాలి . ఈ ఔషధాలని వాడుతూ వేడి చేసే వస్తువులు తినకుండా రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉండకుండా దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా అందోళన పడకుండా ఉంటే రక్తపోటు హరించి పొతుంది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here