ఎలుకల నివారణ కు సహజ సిద్ధమైన చిట్కా

0
8996

download
ఎలుకల నివారణ కు సహజ సిద్ధమైన చిట్కా

మినుములు , నువ్వులు ఈ రెండింటిని జిల్లేడు పాలతో కలిపి మెత్తగా నూరి, ఆ గంధాన్ని జిల్లేడు ఆకులకు పట్టించి ఆ ఆకులని ఎలుకలు ఉన్న ఇంట్లో గాని , ధాన్యం కోట్లలోగాని , పంట పోల్లాల్లో గాని ఉంచితే వెంటనే ఎలుకలు ఆ ప్రదేశాన్ని విడిచి పారిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here