
Nava Panchama Raja Yoga
నవ పంచమ రాజ యోగం
ఈ రాశి వారు ఈ సంవత్సరం భారీగా బంగారం కొనుగోలు చేసే యోగం రాబోతుంది. వీలైనంత త్వరగా ఈ వరం పొందండి. మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
1నవ పంచమ రాజయోగం అనగానేమి? (What is Nava Panchama Raja Yoga?)
ఈ రాశిలో కుజుడు శని నుంచి ఐదవ ఇంట్లో కూర్చున్నాడు. శని కొన్ని రాశిలలో కుజుడు నుండి తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నాడు. ఇటువంటి పరిస్థితిలని రాజయోగం అంటారు. నవ పంచమ రాజ యోగం ఉన్న రాశి వారికి కుబేరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి.