
Nava Panchama Raja Yoga
నవ పంచమ రాజ యోగం
ఈ రాశి వారు ఈ సంవత్సరం భారీగా బంగారం కొనుగోలు చేసే యోగం రాబోతుంది. వీలైనంత త్వరగా ఈ వరం పొందండి. మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
2మేష రాశి (Aries):
12వ ఇంట్లో మేషం అస్తమించడం వల్ల మేషరాశి వారికి ఈ సమస్యలు వస్తాయి.
1. ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు ఎదురుకావచ్చు.
2. అదృష్టం లేకపోవడం వల్ల ఏ పని చేసిన ఆగిపోతాయి.
3. కుటుంబంలో అసమ్మతి సేగలు పెరుగుతాయి.
4. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.
5. శ్రీ మహా విష్ణువును స్మరించుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.