Navagraha Peedaahara Stotram | నవగ్రహ పీడాహర స్తోత్రం

Navagraha Peedaahara Stotram Lyrics in Telugu గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి: రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష … Continue reading Navagraha Peedaahara Stotram | నవగ్రహ పీడాహర స్తోత్రం