30 ఏళ్ల తరువాత నవపంచం యోగం, వీరికి అన్నీ మంచి శకునములే | Navapancham Yoga 2023

0
3672
Formation of Navapancham Yoga
Formation of Navapancham Yoga

Formation of Navapancham Yoga These Zodiac Signs Can Get Monetary Benefits

1నవపంచం యోగం ఏర్పడటం ఈ రాశుల వారు ధన లాభాలు

జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం మిధున రాశి లోకి ప్రవేశించింది. శని గ్రహం కుంభరాశిలో కూర్చుని ఉన్నాడు. రెండు గ్రహాల కూటమి మధ్య దూరం 120 డిగ్రీలు ఉన్నప్పుడు నవపంచం యోగం ఏర్పడింది. ఈ యోగం అత్యంత అనుకూలమైన పరిగణించబడుతుంది. త్రికోణంలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు నవపంచం యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రవేత్తల నమ్మకం . దాదాపు 32 ఏళ్ల తర్వాత నవపంచం యోగం ఏర్పడటం వల్ల 12 రాశుల వారికి అనుకూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా 3 రాశుల వారికి వల్ల భారీ లాభాలు పొందవచ్చు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back