
Navaratna Kavulu in Telugu – ప్రాచీన నవరత్నములు అనగానే గుర్తుకు వచ్చేది,
పూర్వ కాలం లో భారతదేశ చరిత్ర ఆధారం గా చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజ్య పరిపాలన చేయబడినది ఆయన ఆస్థానములోని తొమ్మండుగురు కవులు ఉండేవారు వీరినే నవరత్నములుగా కీర్తింపబడ్డారు.
ధన్వంతరి
క్షపణకుడు
అమరసింహుడు
శంకభట్టు
వేతాళభట్టు
ఘటకర్పరుడు
వరాహమిహిరుడు
వరరుచి
కాళిదాసు వీరందరిలో ప్రముఖమైనవాడు .