300 సంవత్సరాల తర్వాత నవపంచం రాజయోగం.. ఏ రాశులకు ఏమి లాభం?! | Navpancham Rajyog

0
7018
Navpancham Rajyog Formed After 300 Years
After 300 Years Navpancham Rajyog is Going Formed

Navpancham Rajyog Formed After 300 Years

1నవపంచం రాజయోగం

జ్యోతిశ్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయికల వలన అరుదైన రాజయోగాలు ఏర్పడతాయి. అందులో కొన్ని మంచి చేస్తే, మరికొన్ని చేడు చేస్తాయి. అలాంటి పవిత్రమైన యోగాల్లో నవపంచమ రాజయోగం ఒకటి.

జ్యోతిశ్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఒకానోక సమయంలో తమ కదలికలు మారుస్తాయి. ఒకే రాశిలో 2 లేక అంతకంటే ఎక్కువ గ్రహాల కలయిక ఉంటే మైత్రి లేదా సంయోగం అంటారు. ఈ గ్రహాల మైత్రిలే రాజయోగాలను ఏర్పరుస్తాయి. ఇలా దాదాపు 300 సంవత్సరాల తర్వాత ఓ రాజయోగం ఏర్పుడుతుంది. మార్చి 13న కుజుడు మిథునరాశిలోకి ప్రవేశించాడు. శని దేవుడు కూడా అదే రాశిలో కూర్చుని ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన ‘నవపంచం రాజయోగం’ ఏర్పడింది. ఈ పవిత్రమైన యోగం వల్ల నాలుగు రాశులవారిపై కనకవర్షం కురవనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

Back