ఎప్పుడైన ఈ వస్తువులను ఎవరికైన అప్పుగా ఇచ్చారా? ఇక అంతే సంగతులు! | Vastu Tips

0
1353
Never Borrow These Things From Others
Vastu Tips For Borrowing Things from Others

Never Borrow These Things From Others

1ఇతరుల నుండి ఈ విషయాలను ఎప్పుడూ అరువు తీసుకోకండి

మనం సాధారణంగా ఉప్పు, బియ్యం, పంచదార అప్పుగా తీసుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా కొన్ని వస్తువులు మాత్రం అప్పుగా అసలు తీసుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువుల్ని అప్పుగా తీసుకోవడం వల్ల ఆర్థికస్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కెరీర్ లో పురోగతి మరియు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. పొరపాటున కూడా ఇతరులకు ఈ 5 వస్తువులు ఇవ్వకూడదు తెలుసుకోండి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back