పీడ కలలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే వీటిని పాటిస్తే చాలు..!

0
414
Are you Having Nightmares or Bad Dreams
Are you Having Nightmares or Bad Dreams

Are you Having Nightmares or Bad Dreams?

1మీకు పీడకలలు వస్తున్నాయా? పరిష్కార మార్గాలు ఇవిగో!!

మీకు పీడ కలలు ఎక్కువగా వస్తున్నాయా ? ఈ పరిహారాలు చేయండి.. తర్వాత ఇంకా అన్ని మంచి రోజులే.

మనిషికి అధిక భావోద్వేగాలు, వేధించే ఆలోచనలు, అధిక ఒత్తిడికి గురైనప్పుడు పీడ కలలు కలలు రావడం సర్వ సాధారణం. చెడు కలలు వస్తే నిద్రలో ఉన్నప్పుడు మెలకువ వచ్చేస్తుంది. మళ్ళీ నిద్ర పట్టాలంటే చాల కష్టం. కొన్ని సార్లు భయానక కలలు మనకు గుర్తు ఉంటాయి. కొన్ని సార్లు మర్చిపోతాం.

నిపుణులు ఏమి చెబుతున్నారు (What Experts Saying About Nightmares)

తరచూ భయానక కలలు వస్తే మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు.

Back