నిర్జల ఏకాదశి నాడు ఈ స్తొత్రం పఠిస్తే జీవితకాలానికి సరిపడా పుణ్యం | 2023 Nirjala Ekadashi

0
1060
Things to Do on Nirjala Ekadashi
Things to Do on Nirjala Ekadashi

Chant Stotra on Nirjala Ekadashi 2023

1రోజు చేయవలిసిన ముఖ్యమైన విధి విధానాలు

ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కాని నిర్జల ఏకాదశి ప్రత్యేకం. నిర్జల ఏకాదశిని హిందువులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజు చేసే ఉపవాసం చాల ఉత్తమమైనది. ఇది చాల కష్టమైనదిగా చేబుతారు. నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే కోరుకున్న కోరికలు నేరవెరుతాయి అని హిందువుల నమ్మకం. నిర్జల ఏకాదశి వ్రతం గొప్పతనం గురుంచి వేదాలలో చెప్పబడింది. ఒక్కో ఏకదశిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ రోజున పూజలు, ధన ధర్మాలు చేస్తే అక్షయ పుణ్యం వస్తుంది.

నిర్జల ఏకాదశికి మారు పేర్లు (Nirjala Ekadashi Other Names)

1. పాండవ ఏకాదశి
2. భీంసేని ఏకాదశి
3. భీమ ఏకాదశి

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back