Nirjala Ekadashi 2023 in Telugu | నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Nirjala Ekadashi 2023 in Telugu నిర్జల ఏకాదశి (When Celebrate Nirjala Ekadashi?) జ్యేష్ట శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టినవారు నీటిని కూడా తాగరాదు. అందుకే ఈ ఏకాదశికి ఆ పేరు వచ్చింది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో నిర్జల ఏకాదశి అత్యంత కఠినమైనది. ఎంతో మహిమాన్వితమైనది కూడా. ఈ ఏకాదశినే పాండవ ఏకాదశి లేదా భీమ ఏకాదశి అంటారు. నియమ నిష్టలతో నిర్జల ఏకాదశిని ఆచరిస్తే … Continue reading Nirjala Ekadashi 2023 in Telugu | నిర్జల ఏకాదశి ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?