
Remedies To Get Married in Karthika Masam
1కార్తీక మాసంలో వివాహం కుదరడానికి పరిష్కారాలు
వివాహం కావట్లేదా? కార్తీక మాసంలో ఇలా చేయండి 100% వివాహం గ్యారంటి!?
మన హిందూ సంప్రదాయంలో కార్తీకమాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పలు పురాణలలో కార్తీక మాస విశిష్టతను వివరిస్తూ చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కార్తీక మాసాన్ని వ్రతాల మాసం అని కూడా ప్రసిద్ధి. 14-11-2023న ప్రారంభం అయిన కార్తీకమాసం డిసెంబర్ 13న ముగుస్తుంది. ఈ మాసంలో పూజలు చేస్తే మంచి పుణ్యఫలాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక మాస విశిష్టతపై కొంతమంది ముఖ్యమైన వేద పండితులు వివరించారు. వారు ఏమి వివరించారో ఇక్కడ తెలుసుకుందాం..మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.