
Which Prasadam Offer to Hindu Gods & Result
హిందు దేవుళ్ళకు ఏలాంటి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి?!
ఈ 7 నైవేద్యాలలో ఏ ఒక్కటి దేవుడికి నైవేద్యంగా పెట్టినా ఆ ఇంట్లో డబ్బు, ధాన్యంకు తిరుగుండదు.
1. ఖీర్‌లో ఎండుద్రాక్ష, బాదం, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, పిస్తా, ఏలకులు, కుంకుమ పువ్వు మరియు తులసిని ఖీర్‌లో వేసి దేవతలకు నైవేద్యంగా పెట్టాలి.
2. కేసరీ బాత్ చాలా రుచికరమైనది మరియు మనసుకు ఆనందం కలిగించే తీపి వంటకంగా చెబుతారు. కేసరీ బాత్లో బాసుమతి బియ్యం, రవ్వ, కుంకుమ పువ్వు మరియు డ్రై ఫ్రూట్స్ కేసరీ బాత్ దేవతలకు నైవేద్యంగా పెట్టాలి..
3. సాంప్రదాయ స్వీట్లలో హల్వా ఒకటి. వీటిలో వివిధ రకాల సెమోలినా(సూజీ రవ్వ) హల్వా, గోధుమ హల్వా, క్యారెట్ హల్వా, జొన్న హల్వా, గుమ్మడికాయ హల్వా ఉన్నాయి. సెమోలినాతో(సూజీ రవ్వ) చేసిన హల్వాను దేవుడికి నైవేద్యంగా పెడతారు.
4. రొట్టెలను అమ్మవార్లకు నైవేద్యంగా పెడతారు. దుర్గాదేవికి ఈ నైవేద్యం పెట్టడం ద్వారా దేవి త్వరలో మన కోరికలన్నీ తీరుస్తుంది అని పండితులు చెబుతున్నారు. పండగలకు కూడా మనం ఈ రొట్టెలను చేస్తాం.
5. ప్రత్యేక నైవేద్యాల్లో మోతీచూర్ లడ్డు, కొబ్బరి లడ్డూ, బూందీ లడ్డు, రవ్వ లడ్డూ ఇలాంటివి దేవుడికి నైవేద్యంగా ఉపయోగిస్తారు. అందరు దేవుళ్లకు ఇది ప్రీతికరం వినాయకుడికి మాత్రం చాలా ప్రీతికరంమైనది.
6. దేవతలు ప్రీతికరంమైనది తెల్లటి స్వీట్లు. ప్రత్యేక కోరికల తీర్చుకోవడం కోసం ఈ లడ్డూలను దేవునికి నైవేద్యంగా పెడతారు. తర్వాత వాటిని ఆడపిల్లలకు ప్రసాదంగా ఇవ్వాలి. వీటితో పూజలో నైవేద్యంగా పెడితే పూర్తి ఫలాన్ని పొందుతారు.
7. శ్రీకృష్ణుడికి ప్రీతికరంమైనది వెన్న. శ్రీకృష్ణుడికి వెన్న దొంగిలించి సేవించేవాడు, అందుకే వెన్న దొంగ అని కూడా అంటారు. శ్రీకృష్ణుని పూజలో వెన్న, రాతి పంచదార నైవేద్యంగా పెట్టాలి. దీన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది అని చెబుతున్నారు.
Related Posts
తిరుమలకు వెళ్లే ముందు భక్తులు తెలుసుకోవలసిన కొత్తగా వచ్చిన నియమాలు | Tirumala Darshan New Rules 2023
ఇవే జీవితంలో మంచి శకునాలు! మీకు కనిపిస్తే అదృష్టం మీ వెంటే! | Good Luck Signs
సంతాన ప్రాప్తి కలగాలంటే బహుళ చతుర్థి వ్రతాన్ని చేయాలి!? | Bahula Chaturthi Vrat & Significance
దుర్గాష్టమి వ్రతం 2023 తేదీ, పూజా విధానం & విశిష్టత ఏమిటి?! | Durgashtami Vrat 2023