దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam

Which Prasadam Offer to Hindu Gods & Result హిందు దేవుళ్ళకు ఏలాంటి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి?! ఈ 7 నైవేద్యాలలో ఏ ఒక్కటి దేవుడికి నైవేద్యంగా పెట్టినా ఆ ఇంట్లో డబ్బు, ధాన్యంకు తిరుగుండదు. 1. ఖీర్‌లో ఎండుద్రాక్ష, బాదం, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు, పిస్తా, ఏలకులు, కుంకుమ పువ్వు మరియు తులసిని ఖీర్‌లో వేసి దేవతలకు నైవేద్యంగా పెట్టాలి. 2. కేసరీ బాత్ చాలా రుచికరమైనది మరియు మనసుకు ఆనందం కలిగించే తీపి … Continue reading దేవుళ్ళకు ఇలాంటివి నైవేద్యంగా పెడితే దేనికి కూడా లోటు ఉండదు!? | Gods & Prasadam