మకర సంక్రాంతి మహాపవిత్రమైన రోజు! మీ రాశి ప్రకారం ఈ దానం చేస్తే అఖండ యోగం! | Makar Sankranti 2024

0
467
On This Makara Sankranti If You Donate This According to Zodiac Sign Will Get Akhanda Yoga
Astrology Tips on Makara Sankranti 2024 – What to Donate on This Sankranti as per Your Zodiac Sign?

On This Makara Sankranti If You Donate This According to Zodiac Sign Will Get Akhanda Yoga

1ఈ మకర సంక్రాంతి రోజు మీ రాశి ప్రకారం ఈ దానం చేస్తే అఖండ యోగం!?

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మకర సంక్రాంతి, చాలా ప్రాముఖ్యత కలిగిన హిందూ పండుగలలో ఒకటి. ఆంగ్ల సంవత్సరాది ప్రకారం మకర సంక్రాంతి మొదటి పండుగ. ఈ పండుగ రోజున చేసే స్నానాలు మరియు దానాలుకి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సంక్రమణాన్నే మకర సంక్రాంతి అంటారు. దీనికి అనుగుణంగా ఈ రోజు రాశి చక్రలా ప్రకారం దానం చేయడం వలన ప్రతి ఇంట్లో ఏడాది పొడవునా సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే రాశి ప్రకారం ఏ ఏ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలి మనం తెలుసుకుందాం.

ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back