ఒక్క ఆసనం – మీ జీవితాన్ని మార్చగలదు

0
2591

సద్గురు ఏమంటారంటే హఠయోగానే మార్గంగా ఎంచుకున్న యోగులు తమ మొత్తం జీవితాన్ని ఒక్క ఆసనంపై ఆధిపత్యం సాధించుకోవడానికి వెచ్చిస్తారు. మీకు అలా సరిగ్గా కూర్చోవడం గనక వస్తే, మీ శరీరాన్ని సరైన విధంగా ఉంచడం ఎలాగో నేర్చుకుంటే, ఈ బ్రహ్మాండంలో ఏదైతే తెలుసుకోవలసింది ఉన్నదో అదంతా మీరు తెలుసుకోగలరు. దీన్నే ఆసన సిద్ధి అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here