Paap Kartari Yoga | పాప కర్తరి యోగంతో విచిత్ర సమస్యలు..ఎవరికి? పరిహారాలు ఏంటి?!

0
1470
Paap Kartari Yoga
Paap Kartari Yoga

Paap Kartari Yoga & Remedies

పాప కర్తరి యోగం అనగా ఏమి? దీని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి? ఇది ఉన్న వారికి ఎలాంటి సమస్యలు వస్తయి? ఏవైనా పరిహారాలు ఉన్నాయా? లాంటి సందెహాలను మన మనం తెలుసుకుందాం.

1పాప కర్తరి యోగం అనగా ఏమి? (What is Paap Kartari Yoga)

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాప కర్తరి యోగం అంటే ఒక రకమైన బంధన యోగంలాంటిది. దీనినే పాపార్గల యోగం అని కూడా పిలుస్తుంటారు.

పాప కర్తరి యోగం ఎప్పుడు ఏర్పడుతుంది? (When Will the Paapa Kartari Yoga Come into Effect)

లగ్నానికి అటూ ఇటూ అంటే 12, 2 రాశుల్లో పాప గ్రహాలు ఉన్నప్పుడు పాప కర్తరి యోగం ఏర్పడుతుంది. లగ్నానికి ఇరు వైపులా శుభ గ్రహాలు ఉంటే దానిని శుభ కర్తరి యోగం అని అంటారు. శని, రాహు, కేతు, కుజ, రవి గ్రహాలను పాప గ్రహాలు అంటారు. ఈ పాప కర్తరి యోగం వల్ల జాతకుల జీవితాల్లో చిత్ర విచిత్రమైన, అనూహ్యమైన, అంతుబట్టని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. ఒక విధంగా ఇది గృహ నిర్బంధ యోగం అని చెప్పవచ్చు.

Back