200 ఏళ్ల తర్వాత పాప కర్తరి యోగం, ఈ రాశుల వారికి ఆర్థిక నష్టాలు తప్పవు?! | Paapa Kartari Yoga 2023

0
3141
Paapa Kartari Yoga 2023
Paap Kartari Yoga 2023 Effect & Remedies

Paapa Kartari Yoga 2023

1పాప కర్తరి యోగం

200 సంవత్సరాల తర్వాత కొన్ని గ్రహాలు సంచారం వల్ల పాప కర్తరి యోగం ప్రారంభం అవుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. జాతకంలో గ్రహాల సంచారం వల్ల కొన్ని శుభ, అశుభ కరమైన యోగాలు ఏర్పడతాయి. కాబట్టి చాలామంది జీవితంలో ఊహించని మార్పులు ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా ద్వాదశరాశులు ప్రభావితం చేస్తాయి. పాప కర్తరి యోగాలుగా కొన్ని గ్రహాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ యోగం ఏర్పడడం వల్ల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని నివారణ పూజలు చేయడం ద్వారా ఈ పాప కర్తరి యోగం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.

Back