పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

0
2294
Parama Ekadashi Vrat
Parama Ekadashi Vrat 2023 Importance, Significance & Puja Vidh

Parama Ekadashi Vrat 2023

1పరమ ఏకాదశి వ్రతము 2023

పరమ ఏకాదశి పురుషోత్తమ మాసంలో లేదా అధిక మాసంలో కృష్ణ పక్షంలో వస్తుంది. పరమ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల విజయాలు సాధిస్తారు. ఈ కారణం చేత ఈ ఏకాదశిని పరమ ఏకాదశి అని అంటారు. పరమ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ఆర్థిక లాభాలు & బాధల నుండి విముక్తి పొందుతారు. పరమ ఏకాదశి రోజున లేనివారికి దానం చెయ్యడం చాలా మంచిది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back