రక్తప్రసరణ మెరుగు పరిచే పర్వతాసనం | Parvathasana for Better Blood Circulation in Telugu

0
7752
రక్తప్రసరణ మెరుగు పరిచే పర్వతాసనం
రక్తప్రసరణ మెరుగు పరిచే పర్వతాసనం | Parvathasana for Better Blood Circulation
Back

1. సూర్య నమస్కారాలలో ఒకటి పర్వతాసనం. Parvathasana for Better Blood Circulation 

  • రోజుకి అయిదునిముషాలు పర్వతాసనం వేయడం వలన వెన్ను భాగం లోని కండరాలు బలాన్ని పుంజుకుంటాయి.
  • వెన్ను నొప్పి తగ్గుతుంది.
  • రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి ఒత్తిడులు దూరమౌతాయి.
  • రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరం ఉత్తేజంగా ఉంటుంది.
  • పర్వతాసనం ద్వారా తల వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఒత్తుగా పొడవుగా కాంతివంతంగా పెరుగుతుంది.
  • చర్మం కాంతివంతమౌతుంది.
Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here