పతంజలి మహర్షి జన్మ రహస్యం | Patanjali Maharishi Birth Secret in Telugu

0
10653

patanjali-yog-sutras

Patanjali Maharishi Birth Secret in Telugu/ పతంజలి మహర్షి జన్మ రహస్యం

2. పతంజలి మహర్షి కాలం

భారతీయ పండితుల అభిప్రాయం ప్రకారం పతంజలి మహర్షి శ్రీ కృష్ణుని కాలానికి చెందినవాడు. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఈయన క్రీ.పూ 200 శతాబ్దానికి చెందినవాడు. ఈయన జీవించి ఉన్న కాలం విషయం లో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. ఈయన శ్రీ మహావిష్ణుడు శయనించే ఆదిశేషుని అవతారమనీ గొనార్ద అనే ఒక యోగినికి వరప్రసాదంగా భూమిపై అవతరించాడనీ చెబుతారు. ఆయన క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందినవాడని గ్రీకు గ్రంథాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో నివసించాడని కొన్ని ఆధారాలు లభించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here