రావి చెట్టు చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తే శని దోషంతో పాటు కొన్ని దోశాలు కూడా పోతాయి! | Pepal Tree For Rid of Shani Dosha

0
12383
Peepal Tree Parikrama Significance & Benefits
Pepal Tree For Rid of Shani Dosha,  Significance & Benefits

Peepal Tree Parikrama Significance & Benefits

1రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే కలిగే లాభాలు?!

హిందూ మతంలో రావి చెట్టుని చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే హిందువులు చాలా పవిత్రంగా రావి చెట్టుని పూజిస్తారు. రావి చెట్టు ఔషధ విలువలకు నిలయంగా చెబుతారు. రావి చెట్టును పూజించడం వల్ల ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తాయని అని నమ్మకం. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుంది అని నమ్మకం. హిందూ సంప్రదాయంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది ఒక ఆచారం. ఎడమ వైపు నుండి ఒకరి చుట్టూ తిరగడానిని పరిక్రమ అని అంటారు. హిందూమతంలో దేవాలయాల్లో చెట్లకు ప్రదక్షిణ చేయడం సర్వసాధారణం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back