రావి చెట్టు చుట్టూ ఇలా ప్రదక్షిణ చేస్తే శని దోషంతో పాటు కొన్ని దోశాలు కూడా పోతాయి! | Pepal Tree For Rid of Shani Dosha

0
12465
Peepal Tree Parikrama Significance & Benefits
Pepal Tree For Rid of Shani Dosha,  Significance & Benefits

Peepal Tree Parikrama Significance & Benefits

2రావి చెట్టుకి ప్రదక్షణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits of Pradakshina Raavi Tree)

1. రావి చెట్టు నుంచి చాలా ఆక్సిజన్ లభిస్తుంది. రావి చెట్టు నుంచీ 2400 కిలోల ఆక్సిజన్‌ను ఒక్క రోజులో విడుదల చేస్తుంది.
2. రావి చెట్టు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అని నమ్మకం.
3. హిందూ విశ్వాసం ప్రకారం దేవతలు రావి చెట్టులో ఉంటారు అని నమ్మకం.
4. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అని నమ్ముతారు.
5. బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది & మంచి హెల్త్ ని కూడా ఇస్తుంది.
6. రావి చెట్టును పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందుతారు అని నమ్మకం.

Related Posts

అశూన్య శయన వ్రతం 2023 | వ్రత ప్రాముఖ్యత, వ్ర‌తం ఎలా చేయాలి? | Ashunya Shayana Vratam 2023

కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar

హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | After Death Why Legs Thumbs Tied?

కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023

దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు | Damodar Dwadashi 2023

శ్రావణ పుత్రద ఏకాదశి 2023 | తేదీ, కథ, విశిష్టత & పూజ విధి | Shravana Putrada Ekadashi 2023

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room

Next