మీకు ఈ సంకేతాలు కనిపిస్తే పితృ దోషం కావచ్చు! నివారణలు ఇవిగో! | Pitra Dosh Signs

0
440
Pitru Dosha Signs
Pitra Dosh Signs

Pitru Dosha Signs

1పితృ దోషం సంకేతాలు

కుటుంబంలో అశాంతి నెలకొంటే పితృ దోషానికి సంకేతం కావచ్చు. పితృ దోషం నుండి బయటపడటానికి కొన్ని నివారణ పాటించడం మంచిది. పూర్వీకులకు కోపం వస్తే పితృ దోషం ఏర్పడే అవకాశం ఉంది.

1. ఇంట్లో ఊహించలేని సమస్యలు వస్తాయి.
2. కుటుంబంలో తెలియని టెన్షన్ ఉంటే పితృ దోషం ఏర్పడే అవకాశం ఉంది.
3. పితృ దోషం ఒత్తిడికి కూడా ఒక కారణం. కచ్చితమైన కారణాలు కనుక్కోవడం అత్యంత కష్టం.
4. చిన్న చిన్న విషయానికి అతిగా ఆలోచించడం మరి ఎక్కువ ఆందోళన.
5. తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోతే పితృ దోషం ఉన్నట్లే.
6. కుటుంబంలో అర్థంలేని గొడవలు జరిగడం.
7. భార్య భర్తల మధ్య గొడవలు.
8. కారణం లేకుండా ఆరోగ్యం క్షీణించడం.

మీ ఇంట్లో ఇలాంటి సంకేతాలు ఉన్నాయనిపిస్తే కలత చెందకుండా పిత్ర దోషాన్ని వదిలించుకోవడానికి మంచి పండితులను సంప్రదించండి.

Related Posts

మహాభారతం, రామాయణాల్లో వాడిన శక్తివంతమైన ఆయుధాల గురుంచి ఆశ్చర్యకరమైన విషయాలు!? | Hindu Gods Powerful Weapons

గురు పుష్య యోగం! ఈ రోజు ఇలా చేస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తాండవం చేస్తోంది | Guru Pushya Yoga 2023

ఆదివారం సూర్య భగవానుడికి ఇలా చేస్తే ఆదిత్యుడు సుఖసంతోషాలను ఇస్తాడు! | Sunday Remedies To Lord Surya

శుక్లపక్షంలో హనుమంతుడికి ఈ పూజ చేయడం వల్ల శని సాడే సాతి నుంచి విముక్తి!! | Tuesday Hanuman Puja For Get Rid of Shani

శని కష్టాలు పోయి అదృష్టం కలగాలంటే ఈ పదార్ధంతో పరిహారం ఇలా చేయండి! | Black Pepper Remedy For Shani

రోహిణి నక్షత్రంలోకి సూర్యభగవానుడు! ఎవరేవరికి లాభం? | Sun Transit into Rohini Nakshatra

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits