ఒక్క దోమ కూడా ఇంట్లోకి రావోద్దంటే ఈ మొక్కలను పెంచండి?! | Natural Mosquito Repellents Plants

0
792
Natural Mosquito Repellents Plants
What are the Natural Mosquito Repellents Plants?

Mosquito Repellent Plants

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

2దోమలను తరిమికొట్టి వాటిని దూరంగా ఉంచే మొక్కలు (Plants That Repel Mosquitoes and Keep Them Away)

బంతి పూల మొక్కలు (Marie Gold Flower Plants):

1. సంవత్సరం పొడవునా బంతి మొక్కలు పూలు పూస్తూనే ఉంటాయి.
2. ఈ బంతి పూల వాసన అంటే దోమలకు నచ్చదు.
3. ఇంట్లో కానీ, పెరట్లో కాని బంతి పూల మొక్కలు ఉంచితే అది దోమల్ని తరిమి కొడుతుంది.
4. బంతి పూల మొక్కల నుండి పైరేత్రమ్, సపోనిన్ అనే సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి.
5. ఇవి దోమల్ని తరిమి కొడతాయి.

తులసి మొక్క (Basil Plant):

1. తులసి మొక్కతో వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
2. తులసి మొక్క ఉన్న చోట దోమలు రావు.
3. తులసి మొక్క ఆకుల రసాన్ని ఒంటికి రాసినా, ఇంట్లో స్ప్రే చేసినా కూడా దోమలు రావు.

రోజ్మేరీ మొక్క (Rosemary Plant):

1. ఈ మొక్క యొక్క పూల వాసన కూడా దోమలకు పడదు.
2. ఈ మొక్క కాండం యొక్క వాసనకు దోమలు రావు.
3. ఈ మొక్క తెలుపు, నీలం వంటి పువ్వులు పూస్తాయి.
4. ఈ మొక్క నుంచి నూనె కూడా తీస్తారు.
5. దీని నూనె శరీరంపై రాసుకున్నా దోమలు కుట్టవు.

లావెండర్ మొక్క (Lavender Plant):

1.లావెండర్ మొక్క నుండి మంచి సువాసన వస్తుంది.
2.ఈ మొక్క యొక్క పూలు కూడా అందంగా ఉంటాయి.
3.లావెండర్ మొక్క ఆయిల్ ని ఆయుర్వేదంలో అనారోగ్య సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు.
4.ఈ మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వలన దోమలు, చీమలు, ఈగలు, సాలె పురుగులు ఇంట్లోకి రావు.
5.ఈ మొక్క చర్మ సమస్యల వ్యాధికి వాడతారు.

Related Posts

కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే ఈ చిట్కాలు ఫాలో అయితే ఫలితం మీకే తెలుస్తుంది? | Home Remedies for Burn Injuries

ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాల కోసం ఇంట్లో ఈ విగ్రహాలను ఈ దిశలో ప్రతిష్టించండి | Vastu Tips For Placing Idols in Home

పసుపు ఆరోగ్యానికే కాదు మన ఇంటికి కూడా మేలు చేస్తుందంటే?! | Vastu Tips With Turmeric

పావురాలు తరచుగా ఇంటికి వస్తే దేనికి సంకేతం?! | Vastu Tips for Pigeons

బల్లి శాస్త్రం ప్రకారం పురుషుల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు?! | Balli Sastram For Men

బల్లి శాస్త్రం ప్రకారం స్త్రీల శ‌రీరంపై ఏయే భాగాల్లో బ‌ల్లి ప‌డితే ఎలాంటి ఫ‌లితాలు?! | Balli Sastram For Women

ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం! వీరికి ఆకస్మిక ధనప్రాప్తి | Lakshmi Devi Always Bless These Zodiac Signs

రాహువు, కేతువుల సంచారం! ఈ రాశులకు గోల్డేన్ డేస్?! | Rahu-Ketu Transit 2023

Next