ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu

0
22699
pomegranate
ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu

ఆరోగ్యపరంగా దానిమ్మ పండు | Pomegranate Health Benefits in Telugu 

దానిమ్మ పండులో విటమిన్‌-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. ధర కొంచెం ఎక్కువైనా దానికి సరిపడా లాభం చేస్తుంది దానిమ్మ. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. దానిమ్మ జ్యూస్‌ తాగితే గింజ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అంత కాంతిని పొందుతారని పెద్దలు అంటుంటారు. అత్యంత శక్తిమంతమైన యాంటాక్సిడెంట్లు దానిమ్మలో ఎక్కువ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వౄఎద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా ఉన్నట్టే. మరి అందానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం…

Back

1. చర్మ సౌందర్యానికి:

దానిమ్మతో అందం మెరుగుపడుతుంది. దానిమ్మ రుచికరమైన పండు మాత్రమే కాకుండా, చర్మ ఆరోగ్యాన్ని వృద్ధి చేసి, చర్మ సమస్యలను తగ్గించి అందాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మలో ఉండే నూనెలు, ఎపిడేర్మల్‌ కణాలకు శక్తిని అందించి, వయసు మీరిన కొలది చర్మంపై కలిగే ముడతలను ఆలస్యంగా కలుగజేస్తాయి.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here