
ఐశ్వర్యం కావాలన్నా, స్థిరమైన ఆనందం కలగాలన్నా, గురుబలం వృద్ధి చెందాలన్నా ఇష్టదేవతా ఆలయంలో 44 రోజుల పాటు కొబ్బరి కాయ కొట్టి, పిచు కల కొబ్బరి చిప్పలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, పసుపు రంగు వత్తులతో లేదా పసుపు రంగు నూలు వస్త్రంతో దీపాన్ని వెలిగించాలి.
శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే, వారి చేస్తున్న ఆటంకాలను అధిగమించాలంటే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి.