వాస్తు ప్రకారం పూజగది ఎటువైపు ఉండాలి?

0
3867

  • ఇంటిలో పూజగది ఏ దిశలో వున్నా – ఎలాంటి లోటు కలుగదన్నా!
  • ఈశాన్య గదిలో స్థిర నిర్మాణం – వాస్తుబల నివారణం. (స్థిర నిర్మాణం =
    రాయి, సిమెంటు అరుగు)
  •  పశ్చిమ, దక్షిణాన పూజ గదులు స్థిర నిర్మాణం – వాస్తు బలపోషణం (పోషణం = పెంచటం)
  •  తూర్పుముఖంగా దేవుని అర్చించు – ఆరోగ్య భాగ్యాలను ఆర్జించు.
  •  పశ్చిమ ముఖంగా అర్చన – శుభాలను చేర్చు నిచ్చెన.
  •  భువికి రవియే ఆధారం – అందుకే తూర్పు పడమర ముఖంగా పూజలకు అంత ప్రాచుర్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here