ఈ రోజు పూర్ణిమ

Pournami Full Moon day మాసముయొక్క సంపూర్ణ శక్తి కలిగిన ఈ రోజున శని పూజ, శివాభిషేకములు చేయుట వల్ల శనిబాధ ఉపశమిస్తుంది. శివారాధన ఎవరు చేయొచ్చు? అందరూ శివారాధనకు అర్హులు కారు.అలాగని శివారాధనకు అర్హులు కావాలంటే కావలసింది మతమో, కులగోత్రాలో కాదు. శివారాధన చేయాలంటే ఆ ఆరాధకుడు కూడా శివుడే అయి ఉండాలి. “నా రుద్రో రుద్రమర్చయేత్” అని శాస్త్ర వాక్యం.  మీరు కూడా శివుడెలా కాగలరు? శ్లో|| దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః|   … Continue reading ఈ రోజు పూర్ణిమ