భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems

0
3928
Powerful Remedy To Rid Problems
Do Abhishekam To Rid Problems

Powerful Remedy To Rid Problems

1సమస్యల నుండి విముక్తి కలిగించే శక్తివంతమైన నివారణ

మనం నిత్యం ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటాము. అప్పుడు ఎవరికీ ఏ హాని చేయలేదు అయినా నాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు దేవుడా అని కూడా అనుకుంటాము. మనం చేసిన పాప కర్మ నుండి విముక్తి పొందాలి అంటే మహా శివుడు అభిషేకం చేయాలి. మహా శివుడు ఆటంకాలు తొలగించి ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం ప్రసాదిస్తాడు. మహా శివుడు ఐశ్వర్య కారకుడుగా భావిస్తారు.

ప్ర‌దోష కాలం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో దేవాలయ సమీపంలో గాని నదీ తీరం దగ్గరలో ఎక్కడైనా రెండు అంగుళాలు మించని శివలింగాన్ని పెట్టి విభూతి నీటితో అభిషేకం చేయాలి.

Back