భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems

0
3905
Powerful Remedy To Rid Problems
Do Abhishekam To Rid Problems

Powerful Remedy To Rid Problems

2సంకల్పం

మమ ఇహజన్మని పూర్వ జన్మని జన్మాంతర కృత పాప క్షయార్థం!
పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్యర్థం ప్రదోష కాలే భస్మాభిషేకం కరిష్యే!!

ఇలా సంకల్పం చెప్పిన తర్వాత, 1018 సార్లు 108 రోజుల పాటు “ఓం నమః శివాయ” అని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అన్ని ఆటంకాలు తప్పుతాయి.

నియమాలు (Rules to do Abhishekam):

1. 108 రోజుల పాటు మద్యం సేవించరాదు.
2. మాంసం తినకూడదు.
3. భక్తిశ్రద్ధలతో మహా శివుడు విభూతి నీటితో చేసే ఈ అభిషేకం భస్మాభిషేకం అని అంటారు.
4. స్నానం చేసిన తర్వాత ప్రదోష సమయంలో విభూతిని కలిపిన నీటితో అభిషేకం చేయాలి.
5. రోజంతా నమః శివాయ రోజంతా స్మరించుకుంటూ ఉండాలి.

Related Posts

తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికేట్లు లేకపొయిన ఇలా దర్శనం టికేట్లు పొందవచ్చు | Tirumala Free Darshan Tickets

టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…

సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ

టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees

తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes

Next