ఆయువుని పెంచే ప్రాణ ముద్ర

0
12598

 

ఆయువుని పెంచే ప్రాణ ముద్ర

Back

1. ప్రాణ ముద్ర ఎలా వేయాలి…?

  • ముందుగా పద్మాసనం లో గానీ సుఖాసనం లో గానీ నిటారుగా కూర్చోవాలి. వజ్రాసనం మరింతమంచిది.
  • చుట్టూ ఉన్న దృశ్యాల వల్ల ఏకాగ్రత చెడకుండా కళ్ళు మూసుకుని ధ్యానాన్ని ప్రారంభించాలి
  • శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఊపిరిని గమనించాలి.
  • చిటికెన వేలూనీ ఉంగరపు వెలునీ ముందుకు వంచి బొటనవేలిని తాకాలి.
  • నెమ్మదిగా మూడు వేళ్ళ పైన ఒత్తిడి కలిగిస్తూ ప్రాణాయామం చేయాలి.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here