ఆషాఢమాసంలో ఈ పనులు చేస్తే అదృష్టం మీ వెంటే !? | Ashada Month 2023

0
6576
Must Take These Precautions in Ashada Month
Must Take These Precautions in Ashada Masam

Must Take These Precautions in Ashada Month

1ఆషాఢమాసంలో తప్పకుండా చేయవలసిన పనులు

ఆషాఢమాసం జూన్ 19వ తేదీన ప్రారంభం అయింది మరియు జూలై 17న ముగుస్తుంది. ఈ ఆషాఢమాసంలో కొన్ని చేయాల్సిన అత్యంత ముఖ్యమైన కొన్ని పనులు తెలుసుకుందాము.

1. ఆషాఢమాసంలో మహావిష్ణువు, మహా శివుని పూజిస్తారు. విష్ణువును మరియు శివుడుని ఎంత పూజిస్తే అంత అధిక లాభాలు కలుగుతాయి.
2. ఆషాఢ మాసంలో జల దేవతను పూజించాలి. ఐశ్వర్యం తో పాటు అదృష్టాన్ని ఇస్తుంది.
3. ఆషాడమాసంలో దుర్గా దేవిని పూజించడం వల్ల శ్రేయస్కరం మరియు శుభ ఫలితాలను ఇస్తుంది.
4. ఆషాఢమాసం ప్రారంభ రోజున నదిలో స్నానం చెయ్యాలి.
5. దానధర్మాలు చేయడం వల్ల మన కుటుంబంలో వారి అందరికీ శుభ ఫలితాలను ఇస్తుంది. లేనివారికి భోజనం, బట్టలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల దేవుడు అనుగ్రహం లభిస్తుంది.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back