హనుమన్ చాలీసాని పఠించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Hanuman Chalisa Chanting Rules

0
328
Hanuman Chalisa Chanting Rules
Hanuman Chalisa Chanting Rules

What is the Prescribed Method for Chanting the Hanuman Chalisa

1హనుమాన్ చాలీసాను పఠించడానికి సూచించిన విధానం ఏమిటి?

హనుమాన్ చాలీసాను ఏ విధంగా పఠించాలి? (How to recite Hanuman Chalisa?)

1. వేకువజామున లేచి తల స్నానం చేసి తూర్పు లేదా దక్షిణ దిశలో కూర్చోవాలి.
2. ఆంజనేయ స్వామి ఫోటో కానీ విగ్రహం ఎరుపు వస్త్రం పై ఉంచండి
3. ఆవు నెయ్యి గానీ నువ్వుల నూనెతో దీపం వెలిగించి, నీటితో నిండిన పాత్ర ఉంచి, హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించండి.
4. నైవేద్యంగా బెల్లం కాని బూందీ లడ్డూను పెట్టండి.
5. పై విధంగా 11 మంగళవారాలు పూజ చేయడం వలన, ఆ భక్తుడు ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందుతాడు.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back