గులాబీ పువ్వుకి గుండెనొప్పి తగ్గించే శక్తి ఉందా..? | Rose Can Prevent Cardiac Problems (Telugu)

0
9751
గుండె జబ్బులను నివారించాలంటే ఏ ముద్ర వేయాలి.
గులాబీ పువ్వుకి గుండెనొప్పి తగ్గించే శక్తి ఉందా..? | Rose Can Prevent Cardiac Problems (Telugu)

2. సాధన ఎలా చేయాలి…?

  • నిటారుగా సుఖాసనం లో కానీ పద్మాసనం లో కానీ కూర్చుని ప్రశాంతంగా కళ్ళు మూసుకోవాలి.
  • చూపుడు వేలును బొటన వేలి అడుగుభాగానికి తగిలేలా వంచాలి.
  • ఉంగరం వేలు చివరి భాగాన్నీ, మధ్య వేలు చివరి భాగాన్నీ బొటన వేలి చివరి భాగం తో మెల్లిగా నొక్కి ఉంచాలి.
  • ఈ అపాన వాయు ముద్రను పటం లో చూడండి.

  • హృదయస్థానం లో ఎర్రని గులాబీ మొగ్గను ఊహించాలి.
  • మెల్లిగా ఊపిరిని విడుదల చేస్తున్నప్పుడు ఒక్కొక్క గులాబీ రెకూ విచ్చుకుంటున్నట్టుగా ఊహించాలి.
  • నిదానంగా మనసులో భావించిన ఆ ఎర్రని గులాబీ పువ్వు రేకులన్నీ మొత్తం విచ్చుకోవడం భావన లోకి వస్తుంది.
  • రేకులన్నీ విచ్చుకున్నట్లుగా భావన చేసే స్థాయి కి చేరుకున్న తరువాత ఆ ఎర్రని గులాబీ పువ్వు మెల్లిగా మీ ఛాతీ పరిమాణానికి పెరగడాన్ని గమనిస్తారు.
  • ధ్యాన స్థితిలో ఆ ఎర్రని గులాబీ పువ్వు బరువుని కూడా మీరు అనుభవిస్తారు.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here