అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా ? మీకోసమే ఈ పరిష్కారం..! | Taruna Ganapathi Ghyana in Telugu

2
50231
కార్య సాధనకోసం తరుణ గణపతి
అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా ? మీకోసమే ఈ పరిష్కారం..! | Taruna Ganapathi Ghyana in Telugu
Next

3. తరుణ గణపతి ధ్యానం

అథ తరుణ గణపతి ధ్యానం ముద్గళ పురాణే 

శ్రీ తరుణ గణపతి ధ్యానం
పాశాంకుశాపూపకపిద్థజంబూ
స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః |
ధత్తే సదా యస్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || 1 ||

ప్రతిరోజూ ఉదయం స్నానాదికాలు ముగించుకుని, శుభ్రమైన వస్త్రాలను ధరించి, తరుణ గణపతి ధ్యానం చేయడం వలన సర్వకార్య సిద్ధి కలుగుతుంది.

Promoted Content
Next

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here