ఆవు పాల తో ఏ ఏ వ్యాధులను ఎదుర్కోవచ్చు? | Prevention of Various Diseases With Cow Milk Telugu
ఆవు పాల తో ఏ ఏ వ్యాధులను ఎదుర్కోవచ్చు? | Prevention of Various Diseases With Cow Milk Telugu
అమ్మ పాల వంటి పాలు ఆవు పాలు. మానవులకు కలిగే సర్వ రోగాలను నిర్మూలించే ఔషధాలు ఒక్క ఆవు పాల లొనే ఉన్నాయి. ఆవుపాల లో బుద్ధి వికాసాన్ని, శరీర సౌష్ఠవాన్ని, రోగ నిరోధక శక్తీని అనంతంగా పెంచే అద్భుత ఔషధ గుణాలు నిండి ఉన్నాయి.
ఆవు పాలు సేవించే వారికి కంటి చూపు తగ్గదు. అంతే కాకుండా కంటి వ్యాధులతో బాధపడే వారు నియమబద్ధంగా ఆవు పాలు సేవిస్తుంటే క్రమంగా ఆయా వ్యాధులన్ని పోయి తిరిగి చక్కని దృష్టి ప్రసాదిస్తుంది.